author image

Bhoomi

By Bhoomi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓపెనింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు బోర్డు సన్నాహాకాలు చేస్తోంది. ఈ ఈవెంట్ కు ప్రముఖ సింగర్లు, బాలీవుడ్ స్టార్లు హాజరు కానున్నారు. మార్చి 22న సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ షురూ కానుంది. ఈ ఈవెంట్లో ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.

By Bhoomi

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముస్లిం కోసం దావూద్ చాలా చేశాడంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ ఇబ్రహీం గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

By Bhoomi

YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175స్ధానాల్లో కాంగ్రెస్ పటీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి నడిచే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

By Bhoomi

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 18మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Bhoomi

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

By Bhoomi

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు బలవన్మరణంకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. టంగుటూరు గ్రామంలో రవి అనే ప్రవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 25లక్షలు కావాలని నలుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

By Bhoomi

పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురువుతాయి. సందర్భాలను బట్టీ అవి మారుతుంటాయి. మరి ఇప్పుడు దేశ ప్రజలు ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు?రాహుల్ లేక మోదీనా? పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

By Bhoomi

దేశంలో సీఏఏ అమలులోకి వచ్చింది.ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? మోదీ సర్కార్ ను ముస్లింలతోపాటు సీఏఏను వ్యతిరేకిస్తున్న వర్గాలు అర్థం చేసుకుంటాయా? సీఏఏ మోదీ సర్కార్ కు ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

By Bhoomi

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో బ్రిటీష్ కాలం నాటి 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతిని, చరిత్రను స్వీకరించడానికే ఈ పేర్లను మార్చినట్లు పేర్కొంది. పేర్లు మార్చిన 8 రైల్వే స్టేషన్ల కొత్త పేర్లు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు