Cricket in Olympics: వందేళ్ల క్రితం ఒలింపిక్స్ లో క్రికెట్.. మెడల్ కొట్టింది ఈ దేశమే! By KVD Varma 28 Jul 2024 Cricket in Olympics: ఒకప్పుడు ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. 124 సంవత్సరాల క్రితం. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహించారు.
Paris Olympics Air Pistol: పారిస్ ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్ లో మను భాకర్ By KVD Varma 28 Jul 2024 Paris Olympics Air Pistol: టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశ.. పారిస్‌లో మను భాకర్ 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది.
Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక By KVD Varma 26 Jul 2024 Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు.
Aadhaar Number: ఇకపై దానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పనిచేయదు By KVD Varma 26 Jul 2024 Aadhaar Number: ఐటీ రిటర్న్స్ కోసం ఇంతవరకూ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఉంటె సరిపోయేది. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే
Kargil Vijay Diwas 2024: కార్గిల్ యుద్ధంలో ఈ 11 మంది ప్రాణత్యాగం మరిచిపోలేనిది By KVD Varma 26 Jul 2024 Kargil Vijay Diwas 2024: కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగానికి గుర్తుగా జూలై 26న జరుపుకుంటారు. 1999 మే - జూలై మధ్య యుద్ధం జరిగింది.
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే.. By KVD Varma 26 Jul 2024 Fixed Deposit: ఆర్థిక మంత్రి 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన లాభాల పన్ను రేట్లను పెంచింది.
Foreign Investors: విదేశీ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు..అదే కారణమా? By KVD Varma 26 Jul 2024 Foreign Investors: బడ్జెట్ తర్వాత, స్టాక్ మార్కెట్ వరుసగా మూడు రోజులు నష్టాలతో ముగిసింది. వివిధ రకాల పన్నులు పెరగడం ఇందుకు ఒక కారణం.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చే సత్తా వీరిదే! By KVD Varma 26 Jul 2024 Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆర్చరీతో ప్రయాణం ప్రారంభించింది. ఈి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పోటీ 117 మంది అథ్లెట్లు.
Telangana Budget 2024: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన తెలంగాణ బడ్జెట్ By KVD Varma 25 Jul 2024 Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్మ ఈరోజు అసెంబ్లీలో మొత్తం 2,91,191కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు By KVD Varma 25 Jul 2024 Supreme Court on Promotions: అర్హతలు ఉండి పదోన్నతి కోసం ఏ ఉద్యోగినైనా పరిగణనలోకి తీసుకోకపోతే ఆ ఉద్యోగి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టే