author image

Karthik

గంగవరం పోర్టును జగన్ అమ్మేశారు: పవన్
ByKarthik

గంగవరం పోర్టును జనగ్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు

MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్
ByKarthik

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. MLA Harish Rao

Dharmapuri Arvind: కేసీఆర్‌ను నేనే కంట్రోల్‌ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ByKarthik

కేసీఆర్‌ను నేనే కంట్రోల్‌ చేశా.. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్‌ విసిరారు. Dharmapuri Arvind

Kishan Reddy: కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్‌ రెడ్డి ఫైర్
ByKarthik

"డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ మహాధర్నా. Kishan Reddy Fired On KCR

Advertisment
తాజా కథనాలు