author image

Jyoshna Sappogula

Butta Renuka : వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక.!
ByJyoshna Sappogula

కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుట్టా రేణుక (Butta Renuka) మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి బుట్టా రేణుక ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు