author image

Jyoshna Sappogula

Arvind Kejriwal : చాలా ఇబ్బందిగా ఉంది.. బెల్ట్ అనుమతించండి: కేజ్రీవాల్
ByJyoshna Sappogula

CM Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల CBI కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే, కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు.

Parliament : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు.. LIVE
ByJyoshna Sappogula

Parliament Sessions : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసింగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు.

AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!
ByJyoshna Sappogula

Private School Teacher : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యయుడే ఓ బాలికకు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండలోని ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది.

AP : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాసు పుస్తకాలకు న్యూ డిజైన్..!
ByJyoshna Sappogula

AP Government : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్‌ ఫోటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  సీఎం ఆదేశాల మేరకు అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు.

Advertisment
తాజా కథనాలు