author image

Jyoshna Sappogula

TS : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ..!
ByJyoshna Sappogula

KCR : మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌ ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత
ByJyoshna Sappogula

విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మీడియాతో మాట్లాడారు.

AP : పెన్షన్ లబ్దిదారుడి పట్టరాని ఆనందం.. ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.!
ByJyoshna Sappogula

NTR Bharosa : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తుండడంతో లబ్దిదారులు తెగ సంతోష పడుతున్నారు.

TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
ByJyoshna Sappogula

భారీవర్షానికి (Heavy Rain) మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..!
ByJyoshna Sappogula

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. కాసేపట్లో గొల్లప్రోలులో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

Advertisment
తాజా కథనాలు