author image

Jyoshna Sappogula

AP : తిరుమల బయలు దేరిన అమరావతి రైతులు.!
ByJyoshna Sappogula

ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడంతో అమరావతి రైతులు తమ మొక్కును చెల్లించుకుంటున్నారు. తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు (Amaravati Farmers).

Bhadradri Kothagudem : ప్రాణం తీసిన పెన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..!
ByJyoshna Sappogula

Little Girl : పెన్.. ఓ చిన్నారి ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెన్ గుచ్చుకుని సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక చికిత్స పొందుతూ మృతి చెందింది.

Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో షర్మిల భేటీ.!
ByJyoshna Sappogula

YS Sharmila : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్‌ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు.

AP : పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..!
ByJyoshna Sappogula

కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడోరోజు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు.

Advertisment
తాజా కథనాలు