author image

BalaMurali Krishna

By BalaMurali Krishna

తిరుమల వెళ్లి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు పరితపిస్తుంటారు. కానీ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణం, దర్శన టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది.IRCTC Tirupati Package

By BalaMurali Krishna

దైవభక్తి ఉండాలి కానీ మరి ఎక్కువ అయితే ప్రాణాలే పోతాయి. దేవుళ్ల ప్రసన్నం కోసం ఘోర తపస్సు చేస్తుండటం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో కూడా కొందరు ఇలాగే చేస్తున్నారు. ఏకంగా దేవుడు రమ్మనారంటూ ఏకంగా ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు వినే ఉంటారు. ఇప్పుడు అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

By BalaMurali Krishna

ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంతేకాదు గద్దర్ పోరాటం, నా పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశాయి. దీనిని గద్దర్ అభిమానులు, సన్నిహితులు తప్పుపడుతున్నారు.

By BalaMurali Krishna

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అక్టోబరు 5 నుంచి ఇండియా వేదికగా జరిగే పురుషుల వరల్డ్ కప్‌ మ్యాచుల టికెట్స్ అమ్మకాల తేదీలను ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

By BalaMurali Krishna

దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తితో భారతీయుల మనసు ఊవిళ్లురుతుంది. ఇండియాలోనే కాదు ప్రపంచం నలమూలాల ఉన్న భారతీయుల గుండెల్లో దేశభక్తి ఉప్పొంగిపోతుంది.

By BalaMurali Krishna

ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా రెండు దేశాల మధ్య ఉండే వాఘా సరిహద్దు దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్.. అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ఈ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది.Attari-Wagah Border Beating Retreat Ceremony

By BalaMurali Krishna

ఇప్పటికే చంద్రుడిపై కాలు మోపేందుకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం‘ఆదిత్య-ఎల్‌1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. Aditya-L1

By BalaMurali Krishna

ఆర్మీలో చేరాలంటే అందరూ భయపడే రోజుల్లో.. ఆ గ్రామం నుంచి మాత్రం మేమున్నామంటూ దేశసేవ కోసం క్యూ కట్టారు. సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న నేటి సమాజంలోనూ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది. ఇంతకీ ఏది ఆ గ్రామం.. ఎక్కడుంది..?Independence Day Special Story

By BalaMurali Krishna

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(TUDA)ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

Advertisment
తాజా కథనాలు