BIG BREAKING:  నటి శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు!
ByArchana

శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. ముంబై కి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారనే అభిపయోగాలతో వీరిపై కేసు నమోదైంది.Latest News In Telugu | Short News

Nidhhi Agerwal: అబ్బా..! వైట్ డ్రెస్ లో పవన్ హీరోయిన్ మెరుపులు ! పిక్స్ చూశారా
ByArchana

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ నిధి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

నెట్టింట 'టాక్సీ వాలా' బ్యూటీ హాట్ షో! ఫొటోలు చూశారా
ByArchana

'టాక్సీ వాలా' హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. గోల్డెన్ కలర్ వన్ పీస్ లో ఈ బ్యూటీ ఫోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. వెబ్ స్టోరీస్

JIGRIS Teaser: సందీప్ వంగ సపోర్ట్ తో  'జిగ్రీస్'  టీజర్ ... ఇక కుర్రాళ్ళ రచ్చ షురూ!
ByArchana

యంగ్ టాలెంట్ కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్' టీజర్ విడుదలైంది. Latest News In Telugu | సినిమా | Short News

COOLIE: 'కూలీ' మూవీ చూసి రజినీకాంత్ వైఫ్ షాకింగ్ రియాక్షన్!
ByArchana

విడుదలకు ముందే 'కూలీ' ప్రీమియర్ షో వీక్షించిన రజినీకాంత్ భార్య మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. Latest News In Telugu | సినిమా | Short News

విడుదలకు ముందే తలైవా  'కూలీ' రికార్డుల మోత!
ByArchana

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. వెబ్ స్టోరీస్

Rain Alert:  వర్షంలో రోడ్డుపై అడుగు పెట్టే ముందు ఈ జాగ్రత్తలు లేకపోతే ప్రమాదమే!
ByArchana

వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి.  అవేంటో ఇక్కడ తెలుసుకోండి. Latest News In Telugu | Short News

Actress Sadha: వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ సదా.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ByArchana

నటి సదా వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. Latest News In Telugu | సినిమా | Short News

KBC Show: వివాదంలో అమితాబ్ బచ్చన్ KBC.. షోలో ఆపరేషన్ సింధూర్ సైనికులు!
ByArchana

ఆపరేషన్ సింధూర్' లో కీలక పాత్ర పోషించిన మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి KBCషోలో పాల్గొనడంపై విమర్శలు

గోల్డెన్ డ్రెస్ లో అదిరిపోయిన మిల్కీ బ్యూటీ! పిక్స్ చూశారా
ByArchana

నెట్టింట లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది తమన్నా. గోల్డెన్ డ్రెస్ మిల్కీ బ్యూటీ గ్లామర్ షో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు