'కన్నప్ప' సినిమాతో వెండితెరకు పరిచయమైన మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త తొలి సినిమాకే అవార్డు గెలుచుకున్నాడు. Latest News In Telugu | Short News
Archana
ByArchana
బిగ్ బాస్ బేబక్క కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక లగ్జరీ ఫ్లాట్ ని సొంతం చేసుకుంది. Latest News In Telugu | సినిమా | Short News
ByArchana
వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య.
ByArchana
ప్రముఖ హాలీవుడ్ నటుడు టెరెన్స్ స్టాంప్ 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా తెలియజేశారు.
ByArchana
ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ హవా నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలను రీ రిలీజ్ పేరుతో మరో సారి తెరపైకి తీసుకొస్తున్నారు మేకర్స్.
ByArchana
రష్యాకు చెందిన ప్రముఖ మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ అయిన క్సేనియా అలెక్సాండ్రోవా కారు ప్రమాదంలో మృతి చెందారు.
Bigg Boss 9 Promo: బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' మొదలైంది.. హౌజ్ లోకి గంగవ్వ 2.0! కామనర్స్ ఫుల్ లిస్ట్ ఇదే
ByArchana
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కామన్ మెన్ క్యాటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు వారికి నచ్చిన వివిధ టాస్కుల్లో పాల్గొంటారు.
ByArchana
నటి అనన్య నాగళ్ళ నెట్టింట మరో లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత చేసింది. తెల్లని పారదర్శక చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ByArchana
కొత్త వీకెండ్ కోసం కొత్త సినిమాలు వచ్చేశాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి.
ByArchana
'ఓజీ' నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'ఓజీ' లో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/18/manchu-manoj-2025-08-18-10-38-07.jpg)
/rtv/media/media_files/2025/08/18/bezawada-bebakka-2025-08-18-09-23-13.jpg)
/rtv/media/media_files/2025/08/18/warangal-crime-2025-08-18-09-11-09.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/04/18/lAkVzbcnI5kiKGoupjc0.jpg)
/rtv/media/media_files/2025/08/17/kseniya-alexandrova-2025-08-17-20-06-36.jpg)
/rtv/media/media_files/2025/08/17/bigg-boss-agnipariksha-2025-08-17-19-17-51.jpg)
/rtv/media/media_files/2025/08/17/ananya-nagalla-2025-08-17-18-28-30.jpg)
/rtv/media/media_files/2025/08/17/this-ott-movies-list-2025-08-17-17-27-48.jpg)
/rtv/media/media_files/2025/08/17/pawan-kalyan-og-update-2025-08-17-16-09-13.jpg)