author image

Archana

Ustaad Bhagat Singh: పవర్ స్టార్  బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది... ఫ్యాన్స్ కి పూనకాలే!
ByArchana

పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. Latest News In Telugu | సినిమా | Short News

CRIME: వరంగల్ నరబలి కేసులో బిగ్ ట్విస్ట్.. కన్న తల్లే కూతురిని..!
ByArchana

భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.

Anushka- Rana: అనుష్క పెళ్లా..! వైరలవుతున్న అనుష్క- రానా ఫోన్ కాల్!
ByArchana

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ  'ఘాటీ' ఈనెల 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.

Crime: దారుణం.. పదివేల కోసం బెస్ట్ ఫ్రెండ్ ని బండరాయితో కొట్టి..! ఏం చేశాడంటే
ByArchana

పదివేల కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపాడు ఓ వ్యక్తి!  దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Venkatesh: హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం!
ByArchana

హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా  స్వయంగా  వెల్లడించారు. Latest News In Telugu | సినిమా | Short News

Kumbh Mela Monalisa: కుంభమేళా మొనాలిసాకు మరో బంపర్ ఆఫర్.. సౌత్ స్టార్ హీరోతో సినిమా!
ByArchana

కుంభమేళ మోనాలిసా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్ లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

Ram Charan:  సుమ కొడుకు కోసం గ్లోబల్ స్టార్..  ‘మోగ్లీ' టీమ్ తో చరణ్ ముచ్చట్లు
ByArchana

సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘మోగ్లీ' . అయితే తాజాగా  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు.

Ustaad Bhagat Singh:   రేపు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'  నుంచి కిక్కిచ్చే అప్డేట్!
ByArchana

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి.. Latest News In Telugu | సినిమా | Short News

Cinema: బంపర్ ఆఫర్ పట్టేసిన  'టిల్లూ'  గర్ల్ ఫ్రెండ్!
ByArchana

'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో  యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. Latest News In Telugu | Short News

Allu Arjun-Pawan Kalyan: కలిసిపోయిన మామ- అల్లుడు.. వైరలవుతున్న ఫొటోలు
ByArchana

అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమేరకు పవన్ కళ్యాణ్ స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు