author image

Archana

Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. స్పాట్ లో వంద మంది!
ByArchana

గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు  వెళ్తున్న  ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.

Ghaati Advance Ticket Booking:  అడ్వాన్స్ బుకింగ్స్ లో  'ఘాటీ'  సంచలనం.. హాట్ కేకుల్లా  టికెట్లు !
ByArchana

అనుష్క శెట్టి  నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా  'ఘాటీ'. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది.

Faria Abdullah: క్లీవేజ్ షో చేస్తూ చిట్టీ హాట్ షో.. ఫొటోలు చూశారా!
ByArchana

బ్లాక్ వన్ పీస్ లో ఫరియా హాట్ షో నెట్టింట వైరల్ అవుతోంది. క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

Soubin Shahir:  'కూలీ' నటుడిపై చీటింగ్ కేసు..  కోర్టు సంచలన తీర్పు!
ByArchana

'మంజుమ్మల్ బాయ్స్'  ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ కి ఎర్నాకులం కోర్ట్ షాకిచ్చింది. గతంలో ఆయనపై నమోదైన చీటింగ్ కేసులో కీలక తీర్పును ఇచ్చింది.

CINEMA: పెళ్ళైన 13 ఏళ్ళకు తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!
ByArchana

పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ పాపులరైన నటి పార్వతి మెల్టన్ తల్లి కాబోతున్నారు. పెళ్ళైన 13 ఏళ్ల తర్వాత ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

Shriya Saran:  అప్పుడు పిన్నిగా.. ఇప్పుడు తల్లిగా..  'మిరాయ్' నుంచి శ్రేయ ఫస్ట్ లుక్!
ByArchana

యంగ్ హీరో తేజసజ్జా నటించిన లేటెస్ట్ మూవీ  'మిరాయ్' లో శ్రేయా తల్లి పాత్రలో కనిపించబోతుంది.  తేజ సజ్జా తల్లిగా అంబిక పాత్రలో నటించింది. ఈ మేరకు తాజాగా మూవీ నుంచి శ్రేయా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్
ByArchana

ఎస్.ఎస్.రాజమౌళి షూటింగ్ లో భాగంగా కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదిని మరియు ఇతర ప్రతినిధులను కలిశారు. Latest News In Telugu | సినిమా

Kishkindhapuri Trailer:  ''ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన''.. భయపెడుతున్న కిష్కిందపురి ట్రైలర్!
ByArchana

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదలైంది. ''ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మ  అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

CINEMA: ఫ్యాన్స్ కి కిక్కిచ్చే  అప్డేట్.. ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్! సినిమా ఏంటో తెలుసా
ByArchana

సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్  నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ప్రభాస్- చిరంజీవి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారని టాక్.

HBD OG GLIMPSE: 'ఓజీ' స్పెషల్  గ్లింప్స్‌ వీడియో వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!
ByArchana

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు