Sreemukhi: తిరుమల శ్రీవారి సేవలో శ్రీముఖి.. ఈ ఫొటోల్లో ఒకటి గమనించారా!
ByArchana

బుల్లితెర యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. Latest News In Telugu | సినిమా

Telusu Kada Teaser: ఆ రొమాన్స్ ఏంటి బ్రో..! సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది
ByArchana

సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తెలుసు కదా' మూవీ  టీజర్ విడుదల చేశారు మేకర్స్.

Varun Tej Baby: వరుణ్ కొడుకు కోసం రామ్ చరణ్- ఉపాసన అదిరిపోయే సర్ప్రైజ్! ఏంటో తెలుసా
ByArchana

వరుణ్ తేజ్ లావణ్యకు పండంటి మగబిడ్డ పుట్టిన సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుత పోస్ట్ పెట్టారు. '' ప్రియమైన వరుణ్, లావణ్య, మీ ప్రియమైన చిన్నారి కోసం నా అభినందనలు.

Aishwarya Rai: ఇకపై ఐశ్వర్య ఫొటోలు వాడితే కుదరదు!.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
ByArchana

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో  తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని  ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

TG NEWS: అయ్యో బిడ్డలు.. బడి నుంచి రాగానే తల్లిని అలా చూసి! గుండెపగిలే ఘటన!
ByArchana

ఉదయం తల్లికి సంతోషంగా టాటా చెప్పి బడికి వెళ్లిన పిల్లల జీవితం సాయంత్రానికి చీకటిగా మారింది. పిల్లలు బడి నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడింది.

Kishkindhapuri Review: సస్పెన్స్ తో చంపేశాడు  భయ్యా.. లాస్ట్ మినిట్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. 'కిష్కిందపురి' ఫస్ట్ రివ్యూ ఇదే!
ByArchana

నిన్న రాత్రి హైదరాబ్స్ లోని AAA ముల్టీప్లెక్స్ లో కిష్కిందపురి ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో మంచి హిట్ అవుతుందని చెబుతున్నారు.

Kishkindhapuri: ఆడియన్స్ అలా చేస్తే  ఇండస్ట్రీనే వదిలేస్తా! బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ ఛాలెంజ్
ByArchana

థియేటర్లో ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీనే వదిలేస్తా అంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. Latest News In Telugu | సినిమా

BIGG BOSS PROMO: ఎంత పని చేశావే గుడ్డు!.. భరణి పై రెచ్చిపోయిన గుండు అంకుల్!
ByArchana

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ముందు ఫన్నీ ఫన్నీగా సాగిన చివరికి వచ్చేసరికి ఫుల్ హీటెక్కింది. సెలబ్రెటీ కంటెస్టెంట్ భరణి - మాస్క్ మ్యాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

Varun Tej Son:  మెగా ఫ్యామిలీలో  వరుణ్ తేజ్ కొడుకు చాలా స్పెషల్.. ఆ రికార్డు ఈ బుడ్డోడికే సొంతం!
ByArchana

మెగా ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట  ఈరోజు ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి.

BREAKING: బాలయ్యకు అనారోగ్యం.. టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్!
ByArchana

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు.  ఈ విషయాన్ని ఏపీ మంత్రి  పయ్యవుల కేశవ్  తెలిపారు. Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు