సినిమా షూటింగ్ అంటే హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు వారి ప్రయాణ ఖర్చులు, వారు స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుంది.
Archana
ByArchana
తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ByArchana
ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి అడుపెట్టిన దర్శకురాలు అనుపర్ణ రాయ్ తొలి ప్రయత్నంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. Latest News In Telugu
ByArchana
తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమేని కాంబోలో నేడు భారీ అంచనాలతో విడుదలైన 'మిరాయి' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
ByArchana
తేజా సజ్జా ' మిరాయ్' సినిమాపై ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ ట్వీట్ చేశారు. Latest News In Telugu
ByArchana
బిగ్ బాస్ మానస్ తన కొడుకు ధృవ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
ByArchana
నటి హన్సిక మోత్వానికి ముంబై హైకోర్టు షాకిచ్చింది. గతంలో ఆమె వదిన.. తనతో పాటు ఆమె తల్లిపై పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
ByArchana
బిగ్ బాస్ మొదలైన మూడు రోజుల్లోనే గొడవలు, ఏడుపులు, ఎమోషన్స్, తో ఆసక్తికరంగా సాగుతోంది. కొత్త సీజన్ స్టార్ట్ అవ్వగానే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంటుంది.
ByArchana
బుల్లితెర యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. Latest News In Telugu | సినిమా
ByArchana
సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తెలుసు కదా' మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/12/nayantara-2025-09-12-18-13-55.jpg)
/rtv/media/media_files/2025/09/12/tirupati-2025-09-12-17-53-30.jpg)
/rtv/media/media_files/2025/09/12/anuparna-roy-2025-09-12-16-19-01.jpg)
/rtv/media/media_files/2025/09/12/mirai-2025-09-12-13-25-13.jpg)
/rtv/media/media_files/2025/09/12/rgv-review-on-mirai-2025-09-12-12-34-06.jpg)
/rtv/media/media_files/2025/09/11/manas-son-birthday-one-2025-09-11-18-55-55.jpg)
/rtv/media/media_files/2025/09/11/hansika-2025-09-11-18-22-05.jpg)
/rtv/media/media_files/2025/09/11/bigg-boss-remuneration-2025-09-11-17-26-52.jpg)
/rtv/media/media_files/2025/09/11/sreemukhi-at-ttd-2025-09-11-17-17-13.jpg)
/rtv/media/media_files/2025/09/11/telusu-kada-teaser-2025-09-11-17-01-02.jpg)