author image

Archana

Talk Show: 'టూ మచ్'!  సల్మాన్, అమీర్, ఆలియా... అందరూ ఒకే వేదికపై! ప్రోమో అదుర్స్!
ByArchana

బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ కుమార్ భార్యలు కాజోల్,  ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా మారారు. ఒక కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

Bigg Boss Promo: ఫుల్ ఫైర్ మీదున్న సుమన్ శెట్టి.. ఈరోజు హౌజ్ లో రచ్చ రచ్చే! ప్రోమో చూశారా
ByArchana

  బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. మొదటి వారమంతా ఉన్నాడా? లేదా అన్నట్లుగా మౌనరథం పాటించిన సుమన్.. ఈరోజు ప్రోమోలో రెచ్చిపోయాడు. నామినేషన్ ప్రక్రియలో హౌజ్ మేట్స్ ని ఆటాడకున్నారు.

Ram Gopal Varma: మరో వివాదంలో చిక్కుకున్న RGV.. పోలీస్ కేసు పెట్టిన ఐపీఎస్ అధికారిణి !
ByArchana

దర్శకుడు రామ్  గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీ పై క్రిమినల్ కేసు పెట్టారు. 

Bhashyam School: అల్లరి చేస్తోందని చిన్నారి తలపగలగొట్టిన కొట్టిన టీచర్.. వీడియో  వైరల్!
ByArchana

అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై చితకబాదింది టీచర్. దీంతో బాలిక పుర్రె ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే ..క్రైం | Latest News In Telugu

Janhvi Kapoor: అబ్బా.. జాన్వీ గులాబీ మెరుపులు అదిరాయి! ఫొటోలు చూస్తే కుర్రాళ్ళు ఫ్లాట్
ByArchana

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.

CINEMA: గుడ్ న్యూస్ చెప్పబోతున్న స్టార్ హీరో హీరోయిన్.. ఏంటో తెలుసా?
ByArchana

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Latest News In Telugu | సినిమా

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' పాట వచ్చేసింది!
ByArchana

పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘OG’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' పాటను సోమవారం విడుదల చేశారు.

Maremma Glimpse:  'మారెమ్మ' తో రవితేజ కొడుకు మాస్ ఎంట్రీ..  గ్లింప్స్‌ వీడియో చూశారా!
ByArchana

హీరో రవితేజ అన్న కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మాచర్ల నాగరాజు దర్శకత్వంలో 'మారెమ్మ' సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

Dhanush Son: ఫస్ట్ టైమ్..  కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్..  డాన్స్ వీడియో వైరల్!
ByArchana

 'ఇడ్లీ కడై' ' ఆడియో లాంచ్ వేడుకలో ధనుష్ కొడుకు లింగా స్టేజ్ పై తండ్రితో కలిసి స్టెప్పులేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొడుకు డాన్స్ చేయడం చూసి ధనుష్ మురిసిపోయారు.

Teja Sajja: అయ్యయో.. అందరి ముందు తేజ బుగ్గలు గిల్లిన స్టార్ డైరెక్టర్ 😍! ప్రోమో అదిరింది
ByArchana

స్టార్ హీరో జగపతిబాబు 'జయంబు నిశ్చయంబు' టాక్ షోలో ' మిరాయ్' టీమ్  సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.   

Advertisment
తాజా కథనాలు