కుర్ర హీరో తేజ సజ్జ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో ఊపు మీదున్నాడు. హనుమాన్, మిరాయ్ వంటి సూపర్ హీరో చిత్రాలతో వరుసగా రూ. 100 కోట్లు కొల్లగొట్టాడు.
ByArchana
పవన్ కల్యాణ్ OG సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో LB స్టేడియంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ హాజరయ్యారు. Latest News In Telugu
ByArchana
బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈరోజు రాత్రి ఎపిసోడ్ తో రెండవ వారం బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పేదెవరో తేలిపోతుంది.
ByArchana
పవన్ కళ్యాణ్ 'ఓజీ' విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డ్ స్థాయిలో ప్రీసేల్ బిజినెస్ జరుగుతోంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ సంచలనం సృష్టిస్తోంది.
ByArchana
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న' ఓజీ' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'ఓజీ' మేనియా నడుస్తోంది.
ByArchana
మైథలాజికల్ యానిమేషన్ సిరీస్ మహావతార్ నరసింహా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. Latest News In Telugu | సినిమా
ByArchana
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల అనుభందం, వారి ఇడ్లీ కొట్టు వ్యాపారం చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఎమోషనల్ గా అనిపించింది.
ByArchana
నేడు మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్యను "సర్వ పితృ అమావాస్య" అని కూడా అంటారు. Latest News In Telugu | Short News | ఆంధ్రప్రదేశ్
ByArchana
టాలీవుడ్ ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ కు కాలం కలిసి రావడం లేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.
ByArchana
రెండు జాతీయ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ విభూషణ్, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులు అందుకున్న మోహన్ లాల్ ఇప్పుడు మరో అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/17/xKZDyqZJYXuInGReZana.jpg)
/rtv/media/media_files/2025/09/21/pawan-1-2025-09-21-20-26-29.jpg)
/rtv/media/media_files/2025/09/21/bigg-boss-elimination-2025-09-21-18-47-53.jpg)
/rtv/media/media_files/2025/01/09/ocm9ey7A3ePvtxZpHmvC.jpg)
/rtv/media/media_files/2025/09/21/og-advance-ticket-bookings-2025-09-21-16-04-53.jpg)
/rtv/media/media_files/2025/09/21/idly-kottu-2025-09-21-12-50-23.jpg)
/rtv/media/media_files/2025/09/21/mahalaya-amavasya-2025-2025-09-21-13-21-36.jpg)
/rtv/media/media_files/2025/09/21/nabha-natesh-2025-09-21-12-40-30.jpg)
/rtv/media/media_files/2025/09/20/mohanlal-2025-09-20-21-07-23.jpg)