author image

Archana

Bigg Boss Promo: బిగ్ బాస్ దెబ్బకు కామనర్స్ అంతా నామినేషన్స్ లో.. పవన్ కళ్యాణ్, శ్రీజకు చుక్కలు!
ByArchana

బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో చూస్తుంటే.. నామినేషన్ గొడవలతో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కినట్లు తెలుస్తోంది.

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మపై కన్ఫ్యూజన్.. పండితులు చెబుతున్న కరెక్ట్ డేట్ ఇదే!
ByArchana

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ ఏడాది సద్దల బతుకమ్మ తేదీ విషయంలో ప్రజలకు గందరగోళం నెలకొంది. కొంతమంది 29 తేదీ అంటుండగా.. మరికొంతమంది 30న అని అంటున్నారు.

Pranam Khareedu:  మెగాస్టార్ తొలి సినిమా 'ప్రాణం ఖరీదు' కు 47 ఏళ్ళు.. ఇందులో చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ByArchana

'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..Latest News In Telugu

PVCU: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో సూపర్ హీరో..   'అధీర' నుంచి అదిరిపోయే అప్డేట్!
ByArchana

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు  ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | Short News

Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1'  ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!
ByArchana

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ 'కాంతార 2' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Drishyam 3:  జార్జ్ కుట్టీ  మళ్ళీ  వచ్చేస్తున్నాడు.. ఈసారి సస్పెన్స్ పీక్స్!
ByArchana

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'దృశ్యం' సీక్వెల్ 'దృశ్యం 3' నేడు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. Latest News In Telugu

OG: ఓజీ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వైరలవుతున్న ఫొటోలు
ByArchana

పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీ రిలీజ్ లో ఈవెంట్ లో అడుగుపెట్టగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. చేతిలో కత్తి పట్టుకొని సినిమాటిక్ స్టైల్లో వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు.

Teja Sajja: ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత.. ఆ రికార్డ్ మన తేజ సజ్జదే తెలుసా!
ByArchana

కుర్ర హీరో తేజ సజ్జ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో ఊపు మీదున్నాడు. హనుమాన్, మిరాయ్ వంటి సూపర్ హీరో చిత్రాలతో వరుసగా రూ. 100 కోట్లు కొల్లగొట్టాడు.

OG Pre Release Event:  'ఓజీ'  ప్రీ రిలీజ్ ఈవెంట్ షురూ..  LB స్టేడియంలో పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ! లైవ్ వీడియో
ByArchana

పవన్ కల్యాణ్ OG సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో LB స్టేడియంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ హాజరయ్యారు. Latest News In Telugu

Bigg Boss:  కామనర్స్ కి బిగ్ షాక్ మర్యాద మనీష్ ఎలిమినేటెడ్..! రాత్రి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్
ByArchana

బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈరోజు రాత్రి ఎపిసోడ్ తో రెండవ వారం బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పేదెవరో తేలిపోతుంది.

Advertisment
తాజా కథనాలు