author image

Archana

Bad Boy Karthik:  'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేశాడు.. నాగ శౌర్య కొత్త సినిమా టీజర్ అదిరింది!
ByArchana

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్  యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదల చేశారు మేకర్స్. శౌర్య యాక్షన్ విజువల్స్, లుక్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.

Bigg Boss Promo:  రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్
ByArchana

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 5వ వారానికి చేరుకుంది. నాల్గవ వారం భారీ అంచనాలతో హౌజ్ లోకి అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ ఎలిమినేటై అందరికీ షాక్కిచ్చాడు.

Cinema: రేప్ చేస్తామంటూ స్టార్  హీరోయిన్ కి  బెదిరింపులు! హీరోతో గొడవ
ByArchana

నటి ఆహానా కుమ్రాకు సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు రావడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భోజ్‌పురి నటుడు పవన్ సింగ్.. Latest News In Telugu | సినిమా | Short News

Kalki 2898 AD:  దీపికా అవుట్.. పల్లవి ఇన్.. 'కల్కి' నుంచి బిగ్ అప్డేట్!
ByArchana

దీపికా పదుకొనె.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరిది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ 'కల్కి' పార్ట్ 2 నుంచి..Latest News In Telugu | సినిమా

Shiva Jyothi Baby Shower:  ఘనంగా  శివజ్యోతి సీమంతం వేడుక.. నటి హిమజ గిఫ్ట్  చూస్తే షాకవుతారు!
ByArchana

బిగ్ బాస్ ఫేమ్ జ్యోతక్క సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివజ్యోతి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. Latest News In Telugu | సినిమా

Rajinikanth: రోడ్డు పక్కన నిల్చొని సూపర్ స్టార్ భోజనం.. వైరలవుతున్న  ఫొటోలు!
ByArchana

రజినీకాంత్ రోడ్డుపక్కన ఆకు విస్తరిలో భోజనం చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సూపర్ స్టార్ తో పాటు అతడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. Latest News In Telugu | సినిమా | Short News

Mass Jathara:  'మాస్ జాతర'  నుంచి ఊపేస్తున్న మరో పాట.. శ్రీలీల- రవితేజ రొమాన్స్!
ByArchana

రవితేజ- శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర మరో పాట విడుదల చేశారు మేకర్స్. హుడియో.. హుడియో అంటూ రొమాంటిక్ బీట్స్ తో సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరించింది.

Alia Bhatt: దసరా స్పెషల్.. చీరలో అలియా అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
ByArchana

బాలీవుడ్ నటి అలియా భట్ సంప్రదాయ వస్త్రాలంకరణలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో అలియా అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లక్కేయండి.

Jammi Chettu: దసరా నాడు అదృష్టాన్ని తెచ్చే జమ్మి  శ్లోకం..  పూజ సమయంలో ఇది రాయడం అస్సలు మర్చిపోవద్దు!
ByArchana

ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటున్నారు. దసరా పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జమ్మి చెట్టు, జమ్మి పూజ.Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!
ByArchana

ప్రాంతాన్ని బట్టి, అక్కడ నివసించే ప్రజల నమ్మకాలను బట్టి  ఆచారాలు, సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అన్నీ చోట్ల ఒకే విధమైన ఆచారాలు, పట్టింపులు ఉండవు.

Advertisment
తాజా కథనాలు