అధిక బరువు ఉన్నవారికి వచ్చే సమస్యలు ఇవే! By Archana 26 Oct 2024 చిన్న వయసులో ఈ సమస్య ఏర్పడితే తగ్గించే విధానాలపై శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినా వారిలో అధిక బరువు, ఊబకాయం గుండె సంబంధిత కలిగించే ప్రమాదం ఉంది.
నాగ్ మామ హోస్టింగ్ మామూలుగా లేదు.. కంటెస్టెంట్స్ కుండ పగిలింది! By Archana 26 Oct 2024 బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఇందులో హోస్ట్ నాగార్జున ఈ వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పల గురించి మాట్లాడుతూ గట్టిగా క్లాస్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ By Archana 26 Oct 2024 తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి సెలెబ్రెటీ PR ఏజెన్సీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మాట్లాడింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా | Latest News In Telugu
విదేశీయుల్ని లేపేస్తాం తిరుపతిలో మళ్లీ బాంబులు! By Archana 26 Oct 2024 తిరుపతిలోని హోటళ్లకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్ హోటల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు పంపారు.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్ చక్రాల కింద పడి.. By Archana 26 Oct 2024 హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హోండా యాక్టివాపై కరీంనగర్ నుంచి వస్తున్న షేక్ నక్లిన్, అతని స్నేహితుడు మహమద్ ఫర్హాన్ బస్ కింద పడ్డారు.
53 రోజుల చీకటి జైలు జీవితం.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన చంద్రబాబు! By Archana 26 Oct 2024 బాలయ్య అన్‌స్టాపబుల్ ఏపీ సీఎం చంద్రబాబు 53 రోజుల చీకటి జైలు జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..! By Archana 26 Oct 2024 చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్ Uncategorized
కేథార్నాథ్ లో మోహన్ బాబు, మంచు విష్ణు.. ఎందుకో తెలుసా ? By Archana 26 Oct 2024 మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం 'కన్నప్ప'. ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందే చిత్రబృందం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించాలని అనుకున్నారట.
చీరలో నాగచైతన్య భార్య ఎలా ఉందో చూశారా? By Archana 24 Oct 2024 అక్కినేని కోడలు శోభిత నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందమైన చీరకట్టులో శోభిత లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
ఫ్రిడ్జ్‌లో ఇవి స్టోర్ చేసి తింటున్నారా? జాగ్రత్త By Archana 24 Oct 2024 ఫ్రిడ్జ్‌లో చేపలు, మాంసం, పండ్లు నెలల తరబడి నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. రెడ్ మీట్‌ను ఫ్రీజర్‌లో రెండు నెలలకు మించి నిల్వ ఉంచకూడదు.