Health: ఈ ఒక్క పువ్వుతో మధుమేహానికి  చెక్..!
ByArchana

మందార పువ్వు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రత్యేకంగా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

Samantha: అబ్బా.. సామ్ అదిరింది!  చీరలో ఇలా చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్
ByArchana

నటి సమంత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతుంది . తాజాగా నీలి రంగు చీరలో సామ్ అందాలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.

Shivathmika: ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అంటున్న శివాత్మిక.. సోషల్ మీడియాలో అదిరిపోయే అప్డేట్!
ByArchana

స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శివాత్మిక . 2019లో దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. Latest News In Telugu

Kantara Chapter 1 OTT: అప్పుడే  ఓటీటీలోకి 'కాంతారా చాప్టర్ 1'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ByArchana

ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన రిషబ్ శెట్టి  'కాంతారా చాప్టర్ 1' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లను కలెక్ట్..

Prabhas Spirit: న్యూడ్ గా ప్రభాస్..  వైరల్ అవుతున్న 'స్పిరిట్'  అప్డేట్!
ByArchana

రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న  'స్పిరిట్' సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.  Latest News In Telugu

Bigg Boss 9: దమ్ము శ్రీజ- భరణి రీ ఎంట్రీ.. మళ్ళీ  దువ్వాడ మాధురితో రచ్చ రచ్చ!
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 కొత్త కొత్త మలుపులు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేటైన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ.. హౌజ్ లోకి రావడం, నామినేషన్ ప్రక్రియలో..

Yash Toxic: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ లేదా!
ByArchana

'కేజేఎఫ్' బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ 'టాక్సిక్'  పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.  అయితే తాజాగా అప్డేట్ ప్రకారం..

The Family Man 3:  'ది ఫ్యామిలీ మ్యాన్'  మళ్ళీ వచ్చేస్తున్నాడు.. సీజన్ 3 లో సామ్ రోల్ ఇదేనా
ByArchana

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ రూపొందించిన  'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Girl Friend Trailer: రొమాన్స్, ఎమోషన్స్..  రష్మిక  'ది గర్ల్ ఫ్రెండ్'  ట్రైలర్ అదిరిపోయింది!
ByArchana

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న- దీక్షిత్ శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ విడుదలైంది.

Nagula Chavithi 2025:  నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం .. శివలింగంపై పడగవిప్పిన పాము!
ByArchana

నాగులచవితి రోజు అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శివలింగంపై రెండు పాములు పడగవిప్పి నిల్చున్నాయి.  నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న ..

Advertisment
తాజా కథనాలు