Pawan Kalyan పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి సీఎం జగన్ పై రాళ్ల దాడి మరవకముందే తాజాగా పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరిగింది. వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ పై ఓ వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ రాయి పవన్ పవన్ కళ్యాణ్ కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. By V.J Reddy 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Pawan Kalyan: సీఎం జగన్ పై రాళ్ల దాడి మరవకముందే తాజాగా పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ పై ఓ వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ రాయి పవన్ పవన్ కళ్యాణ్ కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు జనసేన కార్యకర్తలు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి