AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. By V.J Reddy 02 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సిబ్బంది కొరత వల్ల రెండు కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేసేలా కార్యాచరణ చేపట్టింది. దివ్యాంగులు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనుంది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనుంది. ఈ నెల 6 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. #cm-jagan #ap-pensions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి