Vangaveeti Narendra: వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

New Update
Vangaveeti Narendra: వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర

Vangaveeti Narendra: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

publive-image సీఎం జగన్ తో నరేంద్ర

Advertisment
Advertisment
తాజా కథనాలు