Srikakulam: శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ఇదే..! శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 16 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP elections 2024: ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందా.. Also read: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు - బీసీ పాలకొండ - విశ్వసరాయి కళావతి - ఎస్టీ నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ - బీసీ టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్ - బీసీ ఆముదాలవలస - తమ్మినేని సీతారాం - బీసీ పాతపట్నం - రెడ్డి శాంతి - బీసీ పలాస - సీదిరి అప్పలరాజు - బీసీ ఇచ్చాపురం - పిరియా విజయ - బీసీ రాజాం - తాలె రాజేశ్ - ఎస్సీ ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్ -బీసీ #ap-minister-dharmana-prasada-rao #ap-elections-2024 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి