Anupama: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..! అందాల భామ అనుపమ తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ సారీలో క్యూట్ ఫొజులు ఇస్తూ యూత్ ను తన అందంతో కట్టిపడిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 17 Mar 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Anupama Parameswaran: అందలా భామ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీలో ఫొటలకు ఫొజులిచ్చింది. కర్లీ బ్యూటీ అనుపమ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది. టాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత అఆ సినిమాతో మరింత ఫేమ్ అయింది. శతమానం భవతి సినిమాలో తన అందం, అమాయకత్వంతో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సాంపధించింది. టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో నటించి యూత్ ను కట్టిపడేసింది. ఈ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ కేరళ బ్యూటీ. కార్తీకేయ 2తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. యాక్టింగ్తో పాటు క్యూట్ స్మైల్ తో ఫ్యాన్స్ ను మరింత అలరిస్తోంది ఈ వయ్యారి భామ. త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో సందడి చేయనుంది. మరి ఈ సినిమా ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సింది. #anupama-parameswaran సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి