Big Breaking: తిరుమల నడకమార్గంలో బోన్‌లో చిక్కిన మరో చిరుత.. లక్షితపై అటాక్ చేసిన ప్లేస్‌లోనే

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుతపులి బోనులో చిక్కింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో 2,850 మెట్టు వద్ద చిరుత పట్టుబడింది. దాంతో ఇప్పటి వరకు పట్టుబడిన చిరుతల్లో ఇది ఆరో చిరుత.

New Update
Big Breaking: తిరుమల నడకమార్గంలో బోన్‌లో చిక్కిన మరో చిరుత.. లక్షితపై అటాక్ చేసిన ప్లేస్‌లోనే

Leopard Trapped at Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుతపులి(Leopard) బోనులో చిక్కింది. నరసింహ స్వామి ఆలయం(Tirumala) సమీపంలో 2,850 మెట్టు వద్ద చిరుత పట్టుబడింది. దాంతో ఇప్పటి వరకు పట్టుబడిన చిరుతల్లో ఇది ఆరో చిరుత. ఆగస్టు 11వ తేదీన లక్షిత పై దాడి చేసిన వ్యూ పాయింట్‌ పరిసరాల్లోనే బోనులో చిక్కింది చిరుత. ఈ చిరుతను మరికాసేపట్లో ఎస్వీ జూ కు తరలించనున్నారు అధికారులు. కాగా, గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని గమనిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఈ క్రమంలోనే బోను ఏర్పాటు చేయగా.. చిరుత నేడు బోనులో చిక్కింది.

Also Read:

Relationship tips: లవర్‌ దగ్గర అనకూడని ఆరు మాటలు.. కచ్చితంగా తెలుసుకోని పాటించండి!

Jobs: టెన్త్ అర్హత.. 63వేల శాలరీతో ఆర్మీలో జాబ్స్.. డీటైల్స్ చెక్‌ చేసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు