ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy : టీడీపీ నాశనానికి కారణం ఇదే : విజయసాయి రెడ్డి టీడీపీని నాశనం చేసేది వైసీపీ కాదు.. చంద్రబాబు స్వయంగా తన చేతలతో తనే పార్టీని భ్రష్టు పట్టించారని విజయసాయి విమర్శలు గుప్పించారు. చివరిసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనే ఆరాటంతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ లో మండిపడ్డారు. By Jyoshna Sappogula 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Narayana: బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ: మాజీ మంత్రి నారాయణ వైసీపీ చేస్తోన్న అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరం 10వ డివిజన్లో బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: పీకే కామెంట్స్ పై విజయసాయిరెడ్డి సీరియస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యల వెనక దురుద్ధేశం ఉందన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO Somnath: ఆదిత్య L-1 మిషన్ రోజే ఇస్రో చీఫ్‌కు క్యాన్సర్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సోమనాథ్! ఇస్రో చీఫ్ సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆదిత్య-ఎల్1 ప్రయోగం రోజున తనలో క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారన్నారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని..తర్వాత అది క్యాన్సర్‌గా తేలిందన్నారు. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Kotamreddy: టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని అందుకే కక్షసాధిస్తున్నాడని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA Manugunta: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట? ఏపీలో అధికార పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కందుకూరు వైసీపీ MLA మానుగుంట మహిధర్ రెడ్డి టీడీపీ గూటికి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, వైసీపీ పెద్దలు మానుగుంటను బుజ్జగించే ప్రయత్నం చేపట్టారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeshwari: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి ఈసారి ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లనే నమ్ముకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని.. ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ పార్టీకి రాజీనామా..! నెల్లూరు వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. గత 13 సంవత్సరాలుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఇటీవల వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. By Jyoshna Sappogula 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn