Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం
AP: అన్న కాంటీన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న కాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Anna-Canteens.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Sidda-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ap-assembly-secretary-general-ramacharyulu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Talasila-Raghuram.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vja-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YCP-MLC-Appireddy.jpg)