Crime News: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీణా మృతికి వేముల మోషే అనే యువకుడే కారణం అని బాధత బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీణా మృతికి వేముల మోషే అనే యువకుడే కారణం అని బాధత బంధువులు ఆరోపిస్తున్నారు.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయనున్నారు.
తాను టీడీపీ లో చేరుతానని వస్తున్న వార్తలను ఖండించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్. టికెట్ విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.
తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగంపల్లికి స్పెషల్ ట్రైన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో పది రైళ్లను నడపనున్నట్లు అధికారులు వివరించారు.
మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్ కి రాసిన బహిరంగ లేఖకు సమాధానం వచ్చినట్లు ఆయన మరో లేఖను విడుదల చేశారు. అందులో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్లు వివరించారు.