AP: ఈ జీవోలను రద్దు చేయాలి.. AISF ఆందోళన..! విజయనగరం జిల్లాలో వైద్య, విద్య వ్యాపారాన్ని ఆపాలంటూ AISF ర్యాలీ నిర్వహించింది. విద్యా విధానంలో జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో నారో లోకేష్ ఈ జీవోలను రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #aisf సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి