Balakrishna: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..!

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు.

New Update
Balakrishna: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..!

Balakrishna:  హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు. ఏపీలో త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు