Crime News : హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం.. స్టూడెంట్ పై యాసిడ్ అటాక్..! హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ స్టూడెంట్ లేఖ్యపై యాసిడ్ అటాక్ జరిగింది. రంగు నీళ్లు అనుకొని తోటి మిత్రులే బకెట్లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినట్లు తెలుస్తోంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 16 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Acid Attack : హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ స్టూడెంట్ లేఖ్య(B.Tech Student Lekhya)పై యాసిడ్ అటాక్ జరిగింది. రంగు నీళ్లు అనుకొని తోటి మిత్రులే బకెట్లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థిని(Student) పై పోసినట్లు తెలుస్తోంది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. 2 గంటల పాటు సినిమా స్టైల్లో హైడ్రామా..! #acid-attack #b-tech-student #icfai-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి