Crime News: అయ్యో పాపం పసివాడు.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగడంతో.. నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్ అనుకుని రెండేండ్ల బాలుడు పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. పిల్లాడిని గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. By Jyoshna Sappogula 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి #nellore-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి