YCP: మంత్రి అంబటికి షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేతలు..! పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేశారు కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, MPTC అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు. By Jyoshna Sappogula 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Ambati: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేశారు కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, MPTC అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నామన్నారు. వైసీపీ పార్టీ కోసం 4ఎకరాలు సొంత భూమి అమ్ముకున్నానని.. అయితే, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. పదవి ఉన్నా సామాన్య కార్యకర్తగానే ఉన్నానన్నారు. #ap-minister-ambati-rambabu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి