AP: ఏపీలో మరో దారుణ హత్య.. ఈసారి ఎక్కడంటే!

ఏపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. అనంతపురం జిల్లా కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి హత్య చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
AP: ఏపీలో మరో దారుణ హత్య.. ఈసారి ఎక్కడంటే!

Ananthapur: ఏపీలో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి హత్య చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..

Advertisment
Advertisment
తాజా కథనాలు