ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health TIips: విటమిన్ బీ 12 లోపాన్ని ఈ నీటితో తరిమి కొడదాం! పెసర పప్పు నీటిలో మంచి మొత్తంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెసర పప్పు నీటిలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత్ -అమెరికన్ వ్యాపారవేత్త! అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి తన కార్యవర్గంలో ఇండో -అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో భారత అమెరికన్ వ్యాపారవేత్త శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించారు. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kadapa corporation: కడప కార్పొరేషన్ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్! కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదిక పై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నరంటూ మండిపడ్డారు. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn