Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి యూనిఫాంతో రాలేదని పీఈటీ గుంజీలు తీయించడంతో పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు.
స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ముందుగా గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు.
శ్రీకాకుళంలో ఐదో తరగతి బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. సారవకోటలో చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలో ఒకరికి వేరుశెనగ చెక్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు స్కూల్ విద్యార్థులు నడి రోడ్డుపైన కొట్టుకున్న ఘటన బిహార్లో జరిగింది. పూర్నియా జిల్లాలో ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. ఈ విషయం ఆ అమ్మాయిలకు తెలియడంతో రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కర్ణాటకలో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలిక గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది. చిన్నారి మరణించడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1, 2 తరగతులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో విద్యాసంస్థలు మరోసారి సెలవులు ప్రకటించనున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే ఉండటంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు వివిధ పద్ధతుల్లో హాలీడేట్ ఇవ్వనున్నాయి. కొన్ని పాఠశాలలు డిసెంబర్ 22 నుంచి 26 వరకూ 5 రోజులు సెలవులు ఇస్తున్నాయి.