సినిమా అల్లు అర్జున్‌కి మాస్ వార్నింగ్.. ఈసారి 1500 మందితో ఉరికించి కొడతాం! అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు జరిగినా జేఏసీ ఉరికించి కొడతాదని అన్నారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో మెజిస్ట్రేట్ ఆరుగురికి రిమాండ్ విధించారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BREAKING: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్! అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్ ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అల్లు అర్జున్ను తిడుతూ ప్రెస్‌మీట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలని సెంట్రల్‌జోన్ డీసీపీ అక్షంశ్ యాదవ్ డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హద్దు మీరితే తాటతీస్తాం|Kalva Sujatha Mass Warning To Allu Arjun Over Sandhya Theatre Incident | RTV By RTV 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..! హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే రేవతి మృతి చెందినట్లు తెలిపారు. By Archana 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ.. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Allu Arjun First Reaction On Revathi Incident | బన్నీ ఎమోషనల్ | Sandhya Theater | RTV By RTV 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ ను బన్నీటీం, మైత్రీ మూవీ మేకర్స్ పరామర్శించారు. వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. By Anil Kumar 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn