సినిమా పుష్ప-2 ఎఫెక్ట్.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పుష్ప-2 మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట...అల్లు అర్జున్ టీమ్‌పై కేసు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదయ్యింది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదయ్యింది. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'పుష్ప2' ప్రీమియర్ లో మహిళ మృతి.. రెస్పాండ్ అయిన అల్లు అర్జున్ టీమ్ 'పుష్ప2' సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ' నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం..' అని తెలిపింది. By Anil Kumar 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn