Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్!
మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా అంటూ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అంటున్నారు.
Rachakonda CP: మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు.. సీపీ కీలక ప్రకటన!
మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్ ఇంటికి కరెంట్ కట్
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే నా బలం అంటూ
మంచు మనోజ్ తన తల్లికి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అమ్మ నువ్వే నా బలం, నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అన్నారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/13/Qzl6PKq1YUFiz41Ewfkw.webp)
/rtv/media/media_files/2025/01/18/oRdpbLHpu4sUaOZxIDj1.jpg)
/rtv/media/media_files/2024/12/16/srWLpdkqEyH4MaQe9Ewa.jpg)
/rtv/media/media_files/2024/12/15/HQvsDYxS4olDYOXHPbxe.jpg)
/rtv/media/media_files/2024/12/14/TAZTejmotf5IjbdZeF5U.jpg)