ఆంధ్రప్రదేశ్ AP News: ఎంపీడీఓపై దాడి కేసు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులకు సూచించారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kamareddy: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే! కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రయాంగిల్ సూసైడ్ ఇష్యూలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్ఐ భార్యకు తెలియగానే ఇలా జరిగిందని సమాచారం. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Parliament: పార్లమెంట్ రద్దు.. మరో రెండు నెలల్లో ఎన్నికలు! జర్మనీ పార్లమెంట్ రద్దు అయింది. అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 23న జర్మనీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్వహణ తాత్కాలిక బాధ్యతలు ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు అప్పగించారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై కీలక అప్డేట్! తెలంగాణ విద్యాశాఖ టెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. టెట్ హాల్ టికెట్స్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. డౌన్లోడ్ చేసుకునేందుకు https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించండి. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి! ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డ్ రిచార్జ్ కోసం టికెట్ కౌంటర్లో క్యూ కట్టకుండానే సులభంగా యూపీఐ ద్వారా రీచార్జ్ చేసుకేలా యాప్ తీసుకురానుంది. కార్డు చూపకుండానే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ఆప్షను ఈ యాప్‌లో ఉండనుంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు శుభవార్త.. ఒకేసారి 10వేల పదవులు! ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఏడాది కూటమి నేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. సంక్రాంతికి 10వేల నామినేటెడ్ పదవులు కేటాయించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1 అక్రమ సంబంధాలపై NFHS నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పురుషులకంటే మహిళలే ఎక్కువగా శృంగార భాగస్వాములను కలిగివున్నట్లు వెల్లడైంది. స్త్రీలు సగటున 3/1 వంతు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: మహా కుంభమేళా కోసం అండర్ వాటర్ డ్రోన్లు మా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా అండ్ వాటర్ డ్రోన్లను ప్రభుత్వం పరీక్షించింది. నీటి ప్రమాదాలను గుర్తించడంలో ఇవి సహాయపడనున్నాయి. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ R Ashwin: వారిద్దరికంటే నేనే విలువైన ఆటగాడిని.. అశ్విన్! మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. రోహిత్, కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ జీవితంలో విలువైన ఆటగాళ్లు వారిద్దరేనా అనే విలేఖరి ప్రశ్నకు.. తన జీవితంలో అత్యంత విలువైన ఆటగాడు ఎవరు లేరన్నాడు. 'నా వరకు నేనే విలువైన ఆటగాడిని' అంటూ చెప్పుకొచ్చాడు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn