10th Exams: విద్యార్థులకు అలెర్ట్..తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ ప్రకటన..
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
సార్ ఈ రూ.500లతో ఛాయ్ తాగి నన్ను పాస్ చెయ్యండి అంటూ ఓ విద్యార్థి తన 10 క్లాస్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో రాసుకొచ్చిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పేపర్లు మూల్యాంకనం చేస్తున్న సమయంలో ఇన్విజిలేటర్లకు ఆన్సర్ షీట్లో డబ్బులు దొరికాయి. అవి చూసి షాకయ్యారు.
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.
తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.
తెలంగాణలో ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి, మిగతా రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఏడాదికి రెండు సార్లు ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు.