North Korea: జపాన్‌పై ఉత్తరకొరియా దాడి.. 10 మిసైళ్లతో ఎటాక్
శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.
శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అమెరికా చర్యలను ఖండిస్తూ ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ హర్ముజ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ రూట్లో వస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. దీంతో చాలాదేశాల్లో చమురు,గ్యాస్ కొరత నెలకొంది. అయితే చమురు రవాణాకు హర్ముజ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గం లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆర్థిక సంపదపై అమెరికా దెబ్బకొట్టింది. ఆ దేశ చమురుకు కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టాక ఆయన భౌతికంగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. మొజ్తాబా ఖమేనీ ఎక్కుడున్నారో చెబితే వాళ్లకి 10 మిలియన్ డాలర్లు(రూ.92 కోట్లకు పైగా) ఇస్తామని ప్రకటించింది.
మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో మొజ్తబా మరణించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు నెతన్యాహు కూడా మరణించినట్లు ఇరాన్ వార్త సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
టోలిచౌకిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంట్స్ సబ్‌స్టేషన్ దగ్గర పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోరిక్షాలకు ఎలక్ట్రిక్ కిట్లు ఇవ్వనుంది.