Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..మళ్ళీ ఆరేళ్ళ తర్వాత
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. హ్యాకర్లు ఆయన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ సంఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరగనున్న రోజున జరగడం చర్చనీయాంశంగా మారింది.
భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో గులాబీ రంగు జెర్సీలు ధరించింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని BCCI పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో సేర్ చేసింది.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 లో రేపు పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు గాయమైంది.
ఆసియా కప్ 2025లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన ఒమన్ తో టీమిండియా మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆసియా కప్ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోడంతో తీవ్ర వివాదమైంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ ఐసీసీని బెదిరించింది. ఒకవేళ తప్పుకుంటే రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయం కోల్పోయినట్లే.
టీమిండియా క్రికెట్ టీమ్ జెర్సీకి కొత్త స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ ఈ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2027 వరకు ఈ సంస్థ టీమిండియా జెర్సీకి స్పాన్సర్షిఫ్గా ఉండనుంది.
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు అంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్న వేళ..ఎట్టకేలకు భారత టీమ్ దీనిపై నోరు విప్పింది. తమ దృష్టి అంతా ఆట మీదనేనని...ఎవరితో ఆడాలన్నది బీసీసీఐ చూసుకుంటుందని తెలిపింది.