World Cup : హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్‌కు పీసీఏ భారీ నగదు బహుమతి!
మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.
మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గోవింద్ ఢోలాకియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ మహిళల జట్టులో ఉన్నవాళ్లందరికీ వజ్రాల ఆభరణాలు అందిస్తానన్నారు.
హీరోలెప్పుడూ తెరవెనుకే ఉంటారు. అవునన్నా.. కాదన్నా ఇది అక్షర సత్యం. అలాంటి కథే భారత ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ది కూడా. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీం ఇండియా కోచ్ అమోల్ ముజుందార్ శిక్షణలో మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది.
భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ఐసిసి ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. టీమ్ ఇండియాను ఛాంపియన్లుగా చేయడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది.
ముంబయి వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా 298 పరుగులు చేసింది. 50 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్‌ను పెట్టింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడవ మ్యాచ్ ఇవాళ (ఆదివారం) హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.3 ఓవర్లలో పూర్తి చేసింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఇందులో భారత్ అత్యంత ఘోరంగా ఆడింది.
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా మ్యాచ్ గెలవడానికి కారణం జెమీమా రోడ్రిగ్స్. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చింది. మ్యాచ్ అనంతరం జెమీమా భావోద్వేగానికి గురైంది. కలలా ఉంది నమ్మలేకపోతున్నా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.