IPL 2026 SRH Captain Update: సన్రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కమ్మిన్స్ ఔట్..!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త వైరల్ గా మారింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు టాక్ జోరుగా సాగుతోంది.
/rtv/media/media_files/2026/03/18/srh-captain-ishan-kishan-2026-03-18-17-39-43.jpg)
/rtv/media/media_files/2026/03/16/summer-ac-tips-1-2026-03-16-21-52-26.jpg)
/rtv/media/media_files/2025/05/20/EfpGMh1EJIFlHb91J0N4.jpg)
/rtv/media/media_files/2025/05/03/ZM4PimYi3oPOzn2H478f.jpg)
/rtv/media/media_files/2025/04/20/ub9IzN6XNLTzKpLHghrM.jpg)
/rtv/media/media_files/2025/04/13/iOKOHYSxseB9NitJn2yb.jpg)
/rtv/media/media_files/2025/04/12/7UfFu6pcYWYqC20i5yNu.jpg)
/rtv/media/media_files/2025/04/12/CAjqufbdUL88pEmJg2HP.jpg)