స్పోర్ట్స్ BGT 2024-25: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత జట్టు ముంబయి ఆఫ్‌స్పిన్నర్ తనుష్ కోటియన్‌కు ఎంచుకుంది. రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సెలక్టర్లు ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎంపిక చేశారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అండర్ 19 మహిళల ఆసియా కప్.. తొలి ఛాంపియన్‌గా భారత్ అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn