అండర్ 19 మహిళల ఆసియా కప్‌.. తొలి ఛాంపియన్‌గా భారత్‌

అండర్ -19 మహిళల ఆసియా కప్‌ ఛాంపియన్‌గా భారత్‌గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది.

New Update
u19 Asia championship

u19 Asia championship Photograph: (u19 Asia championship)

అండర్ -19 మహిళల ఆసియా కప్‌ ఛాంపియన్‌గా భారత్‌గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది. దీంతో 41 పరుగుల తేడాతో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఓటమికి ప్రతీకారంగా..

భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు పడగొట్టగా సోనమ్‌ యాదవ్‌, పరుణిక సిసోదియా చెరో 2 వికెట్లు, జోషిత ఒక వికెట్‌ పడగొట్టింది. అయితే ఇటీవల అండర్-19 పురుషుల ఆసియా కప్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో బంగ్లాదేశ్ చేతిలో ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. దానికి ప్రతీకారంగా మహిళలు ప్రతీకారం తీర్చుకున్నారని నెటిజన్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు