తెలంగాణ Dogs: తెలంగాణలో ఘోరం.. ఊర్లో కుక్కలను టార్చర్ చేసి చంపిన గ్రామస్థులు! తెలంగాణ సంగారెడ్డిలో దారుణం జరిగింది. ఎద్దుమైలారం గ్రామంలో నోళ్లు, కాళ్లు కట్టేసి 32 కుక్కలను 40 అడుగుల వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిందపడేశారు. 21 కుక్కలు చనిపోగా మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nallamala: నల్లమలలో 27 కి.మీ. భూగర్భ సొరంగం.. 17 వేల ఎకరాల భూమి..! నల్లమలలో భారీ భూగర్భ సొరంగం తవ్వేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా నల్లమల మీదుగా 24 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు 27 కి.మీ. పొడవున టన్నెల్ తవ్వనున్నారు. ఇందుకోసం 17 వేల ఎకరాల అటవీ భూమి వినియోగించనున్నారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట! మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు! ఘట్కేసర్ కారు దగ్ధం కేసులో మరిన్ని నిజాలు బయటపడ్డాయి. చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నట్లు మృతులు శ్రీరామ్, లిఖిత లేఖలో పేర్కొన్నారు. తమ ప్రేమ వ్యవహారం తెలిసి చింటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అది తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డట్లు స్పష్టం చేశారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. ఇంటికి వెళ్లిన ఏసీబీ! కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని, ఈసారి కూడా లీగల్ టీమ్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అయ్యో 🤦మళ్ళీనా🙆♂️|| Tollywood Hero Baladithya Forgot CM Revanth Reddy Name In HICC Meeting || RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్ ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నానంటూ బీజేపీ నేత రమేష్ బిధూరీ సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn