Society ఓయోకి వెళ్లిన ప్రేమికులు అర్థరాత్రి యువతి అరుపులు | Lovers Went To OYO Rooms At Uppal Incident | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hidden Cameras: సీక్రెట్ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి ఈ మధ్యకాలంలో హోటల్స్, ఓయో రూమ్స్, వాష్‌రూమ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. మనకు తెలియకుండా పెట్టిన సీక్రెట్ కెమెరాలను కొన్ని చిట్కాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Oyo: ఇండ్లలోనే ఓయో రూమ్స్, పబ్స్.. నగరంలో నయా దందా! నగరంలో విచ్చలవిడిగా ఓయో రూమ్స్, పబ్ లు పుట్టుకొస్తున్నాయని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల నిర్వాకం వల్ల ఇండ్లలోనే నడిపిస్తున్నారని, దీంతో బల్దియాకు ఆదాయం రావట్లేదన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో డిమాండ్ చేశారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Oyo Rooms: ఓయో రూములు అంటే.. ఓహొయ్ అంటున్న హైదరాబాదీలు.. దేశంలోనే ఎక్కువగా.. ఓయో రూముల బుకింగ్స్ లో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఓయో తెలిపింది. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. అలాగే బుకింగ్స్ విషయంలో చిన్న పట్టణాల్లో గుంటూరు, వరంగల్ టాప్ 5 లో ఉన్నాయి. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn